హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి.. అది తెలంగాణ గొప్పతనం..

Chiranjeevi : అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి.. అది తెలంగాణ గొప్పతనం..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు విరామం విచ్చి.. వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైంది.. మోహన రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌. మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదలైంది. ఇక అది అలా ఉంటే..