బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్.. మెగాస్టార్ చిరంజీవిని వాళ్లింట్లో కలిసాడు. అంతేకాదు వాళ్లింట్లో చిరు వాళ్ల అమ్మగారైన అంజనా దేవి గారి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మరోవైపు చిరంజీవి దంపతులు కూడా సొహైల్‌ను బ్లెస్ చేసారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Twitter/Photo)