హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi | Narendra Modi : ప్రధాని మోదీకి చిరంజీవి కృతజ్ఞతలు.. ట్వీట్ వైరల్..

Chiranjeevi | Narendra Modi : ప్రధాని మోదీకి చిరంజీవి కృతజ్ఞతలు.. ట్వీట్ వైరల్..

Chiranjeevi : చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించింది. ఈ క్రమంలో చిరంజీవికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా భారత ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ప్రధాని ట్వీట్‌కు చిరంజీవి రెస్పాండ్ అయ్యారు.

Top Stories