Chiranjeevi Remakes: లూసీఫర్ కాకుండా చిరంజీవి తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

Chiranjeevi Remakes | రీమేక్ ఈ పదం ఇపుడు క్రేజీగా మారిపోయింది. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. చిరంజీవి డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. ఈ రీమేక్ సినిమాలు కూడా చిరు కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పటికే ’ఖైదీ నంబర్ 150’తో పాటు ఇపుడు చేయబోయే సినిమాలు ‘లూసీఫర్’ వేదాలం’ సినిమాలకు రీమేక్‌లు తెరకెక్కనున్నాయి. మొత్తంగా చిరంజీవి తన కెరీర్‌లో ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారనే విషయానికొస్తే..