Home » photogallery » movies »

CHIRANJEEVI REMAKES MEGASTAR DONE MANY REMAKES BEFORE LUCIFER AS GOD FATHER AND VEDALAM AS BHOLA SHANKAR HERE ARE THE LIST TA

Chiranjeevi Remakes: గాడ్ ఫాదర్, భోళా శంకర్ సహా చిరంజీవి రీమేక్ చేసిన చిత్రాలు ఇవే..

Chiranjeevi Remakes | రీమేక్ ఈ పదం ఇపుడు క్రేజీగా మారిపోయింది. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. చిరంజీవి డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. ఈ రీమేక్ సినిమాలు కూడా చిరు కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా చిరంజీవి చేస్తోన్న ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ సినిమాలు కూడా వేరే భాషల్లో హిట్టైన సినిమాలకు రీమేక్. మొత్తంగా చిరంజీవి తన కెరీర్‌లో ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారనే విషయానికొస్తే..