ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR: నాటు నాటుకు ఆస్కార్.. ఈ క్రెడిట్ మొత్తం ఆయనదే! చిరంజీవి కామెంట్స్ వైరల్

RRR: నాటు నాటుకు ఆస్కార్.. ఈ క్రెడిట్ మొత్తం ఆయనదే! చిరంజీవి కామెంట్స్ వైరల్

Oscars 2023 | Chiranjeevi: నాటు నాటు పాట ఆస్కార్‌ దక్కించుకోవడం పట్ల యావత్ ఇండియన్ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలిబ్రిటీలు, పొలిటికల్ దిగ్గజాలు కూడా RRR యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories