Home » photogallery » movies »

CHIRANJEEVI RAVI TEJA ROLES IN MEGA 154 SLB

Mega 154 ఇంట్రెస్టింగ్ లీక్.. ఊహించని విధంగా చిరంజీవి, రవితేజ రోల్స్

Chiranjeevi 154: లైనప్ సినిమాలతో సెట్స్ మీద క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు చిరంజీవి. దీంతో ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా Mega 154 గురించి షాకింగ్ లీక్ బయటకొచ్చింది.