Home » photogallery » movies »

CHIRANJEEVI RAVI TEJA MEGASTAR BOBBY MOVIE RAVI TEJA WILL JOINS SHOOTING 13TH JULY HERE ARE THE DETAILS TA

Chiranjeevi - Ravi Teja : చిరంజీవి, రవితేజ సినిమా షూటింగ్‌‌కు టైమ్ ఫిక్స్.. వాల్తేరు వీరయ్యతో మాస్ మహారాజ్..

Chiranjeevi - Ravi Teja : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ కోవలో మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్నారు. ఇందులో రవితేజ కూడా మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.