Home » photogallery » movies »

CHIRANJEEVI RAM CHARAN POOJA HEGDE ACHARYA PRE RELEASE EVENT PICS GOES VIRAL SR

Acharya Prerelease Event : ఘనంగా ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా రాజమౌళి.. పిక్స్ వైరల్..

ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌‌ ఈరోజు హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. చీఫ్ గెస్ట్‌గా రాజమౌళి వచ్చారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.