హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi - Ram Charan : తండ్రీ తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరికీ లక్ తీసుకొచ్చిన ఈ తేది తెలుసా..

Chiranjeevi - Ram Charan : తండ్రీ తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరికీ లక్ తీసుకొచ్చిన ఈ తేది తెలుసా..

Chiranjeevi - Ram Charan :  తండ్రి మెగాస్టార్ చిరంజీవి లక్కీ డేట్ రోజునే.. తనయుడు రామ్ చరణ్.. తన మొదటి చిత్రం ‘చిరుత’ సినిమా విడుదలైంది. ఈ మూవీ చిరంజీవి లక్కీ డేట్‌ రోజునే విడుదలైంది. అదే రోజు గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరగడం విశేషం.

Top Stories