హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi - Ram Charan: మరో క్రేజీ రీమేక్‌లో చిరంజీవి, రామ్ చరణ్‌..? మల్టీస్టారర్‌కు మెగా తండ్రీ తనయులు ఓకే చెప్పారా..

Chiranjeevi - Ram Charan: మరో క్రేజీ రీమేక్‌లో చిరంజీవి, రామ్ చరణ్‌..? మల్టీస్టారర్‌కు మెగా తండ్రీ తనయులు ఓకే చెప్పారా..

Chiranjeevi - Ram Charan | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ఈయన రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ . తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ మూవీకి రీమేక్. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’ వంటి స్ట్రెయిట్ చిత్రాల చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత ‘గాడ్ ఫాదర్’, భోళా శంకర్’ రీమేక్ సినిమాలన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో క్రేజీ రీమేక్ పై మనసు పడ్డారట. ఈ సినిమాను రామ్ చరణ్‌తో కలిసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

Top Stories