Home » photogallery » movies »

CHIRANJEEVI RAM CHARAN ACHARYA TO STREAM ON AMAZON PRIME FROM THIS DATE HERE ARE THE DETAILS SR

Acharya : అమెజాన్ ప్రైమ్‌లో ఆచార్య.. అనుకున్న సమయం కంటే చాలా ముందు..

Acharya on Amazon Prime : చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కథ, కథనం, గ్రాఫిక్స్ ఏమాత్రం బాగాలేవని.. అంచనాలను అందుకోలేకపోయాయని అంటున్నారు నెటిజన్స్. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అప్పుడే టాక్ మొదలైంది.