Home » photogallery » movies »

CHIRANJEEVI RAM CHARAN ACHARYA TO NTR TO BALAKRISHNA VIA NAGARJUNA ANR FATHER AND SONS WHO FAILED BOX OFFICE MOVIES TA

Chiranjeevi - Ram Charan | NTR - NBK : ఎన్టీఆర్, బాలకృష్ణ టూ చిరంజీవి, రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిన తండ్రీ కొడుకుల కాంబినేషన్ మూవీస్..

Chiranjeevi - Ram Charan | NTR - NBK : చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య ఎన్నో అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. క్రౌడ్ పుల్లర్ వంటి తండ్రీ తనయులు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. గతంలో కూడా తండ్రీ కొడుకుల కాంబినేసన్‌లో వచ్చిన పలు చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఆ సినిమా లేమిటో ఓ లుక్కేయండి..