Home » photogallery » movies »

CHIRANJEEVI PLAY CRUCIAL ROLE IN BOBBY MYTHRI MOVIE MAKERS MOVIE HERE ARE THE DETAILS MEGASTAR FANS EXCITED TA

Chiranjeevi: చాలా యేళ్ల తర్వాత బాబీ సినిమాలో ఆ తరహా పాత్రలో చిరంజీవి.. మెగా ఫ్యాన్స్‌కు కావాల్సింది ఇదే కదా..

Chiranjeevi: చాలా యేళ్ల తర్వాత బాబీ సినిమాలో ఆ తరహా పాత్రలో చిరంజీవి.. మెగా ఫ్యాన్స్‌కు కావాల్సింది ఇదే కదా అంటున్నారు. ఇక బాబీ సినిమాలో మెగాస్టార్ ఆ తరహా పాత్ర చేస్తుండటంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఒకింత ఆసక్తి కనబరుస్తున్నారు.