Chiranjeevi - Pawan Kalyan: అన్నయ్య చిరంజీవి పేరు ఆ విధంగా వాడుకుంటున్న తమ్ముడు పవన్ కళ్యాణ్..

Power Star Pawan Kalyan-Mega Star Chiranjeevi | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అన్నయ్య చిరంజీవి పేరును అలా వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఒకటే ఖుషీ అవుతున్నారు.