Home » photogallery » movies »

CHIRANJEEVI ONCE AGAIN CHIRANJEEVI SHOWED A KIND HEART MEGASTAR STAND BY THE FAN WHO WAS IN CRITICAL CONDITION TA

Chiranjeevi : మరోసారి పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ప్రాణాపాయంలో ఉన్న అభిమానికి అండగా మెగాస్టార్..

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ అభిమానికి అండగా నిలిచారు. అంతేకాదు వైద్య సహాయం చేసారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.