Chiranjeevi - Mohan Raja : చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ సెట్లో నిర్మాతలతో దర్శకుడు మోహన్ రాజా..
Chiranjeevi - Mohan Raja : చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ సెట్లో నిర్మాతలతో దర్శకుడు మోహన్ రాజా..
Chiranjeevi - Mohan Raja : లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ మోహన్ రాజా.. అంతేకాదు ‘లూసీఫర్’ రీమేక్ నిర్మాతలతో మోహన్ రాజా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi - Mohan Raja : లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ మోహన్ రాజా.. అంతేకాదు ‘లూసీఫర్’ రీమేక్ నిర్మాతలతో మోహన్ రాజా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Twitter/Photo)
2/ 9
‘లూసీఫర్’ రీమేక్ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై రామ్ చరణ్, ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్, నిర్మిస్తున్నారు. వాకాడా అప్పారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. (Twitter/Photo)
3/ 9
‘లూసీఫర్’ చిత్ర నిర్మాతలు ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్, వాకాడా అప్పారావులతో దర్శకుడు మోహన్ రాజా (Twitter/Photo)
4/ 9
‘లైట్స్, కెమెరా, యాక్షన్’ అంటూ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన దర్శకుడు మోహన్ రాజా (Twitter/Photo)
5/ 9
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించనున్నారు.(Twitter/Photo)
6/ 9
హిందీ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. (Mohan Raja in Location Photo : Twitter)
7/ 9
మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. (Twitter/Photo)
8/ 9
ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. (Twitter/Photo)
9/ 9
చిత్ర దర్శకుడు మోహన్ రాజా, నిర్మాతలతో ఎన్.వి.ప్రసాద్‌లతో మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)