Home » photogallery » movies »

CHIRANJEEVI MOHAN BABU TO RAVI TEJA SHARWANAND THESE ARE THE TELUGU ACTORS WHO PLAYED SMALL ROLES BEFORE TURNING HERO TA

Chiranjeevi -Mohan Babu: ఆ తరంలో చిరంజీవి మోహన్ బాబు.. ఈ తరంలో రవితేజ, శర్వానంద్..

ఆ తరంలో చిరంజీవి, మోహన్ బాబు హీరోగా పరిచయమైన.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా నటించి మళ్లీ హీరోగా సత్తా చూపెట్టారు. ఈ తరంలో రవితేజ, శ్రీకాంత్, శర్వానంద్, విజయ్ దేవరకొండ కూడా మొదట చిన్న పాత్రలతో మెప్పించి ఆ తర్వాత హీరోగా సత్తా చూపెట్టారు.