మోహన్ బాబు, చిరంజీవి సహా పేరు మార్చుకున్న నటీనటులు వీళ్లే..
మోహన్ బాబు, చిరంజీవి సహా పేరు మార్చుకున్న నటీనటులు వీళ్లే..
అసలు న్యూమరాలజీ నిజమేనా?నేమ్ ఛేంజ్ చేసుకుంటేనో, లేదంటే, రిపెయిర్ చేసుకుంటేనో.. అదృష్టం మారిపోతుందా? ఐతే.. కొంత మందిని చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. తెలుగు విషయానికి వస్తే.. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్.. ఆ తర్వాత చిరంజీవిగా పేరు మార్చుకొని తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ కొన్ని పేజీలు ఏర్పరుచుకున్నాడు.మోహన్ బాబు, పవన్ కళ్యాణ్,నయనతార వంటి వాళ్లు కూడా సిల్వర్ స్క్రీన్ పై తమ పేర్లు మార్చుకున్నారు. ఈ విధంగా సిల్వర్ స్క్రీన్ పై నేమ్ ఛేంజ్ చేసుకున్న నటీనటులు ఇంకెవరున్నారో చూద్దాం..
మోహన్ బాబు, చిరంజీవి సహా పేరు మార్చుకొని ఫేట్ మార్చుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. (Twitter/Photo)
2/ 67
మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ (Twitter/Photo)
3/ 67
మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలం నాయుడు (ఫైల్ ఫోటో)
4/ 67
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లోకి రాక ముందు ఆయన పేరు శివాజీ రావు గైక్వాడ్ (ఫైల్ ఫోటో)
5/ 67
పవన్ కళ్యాణ్ అసలు పేరు ‘కళ్యాణ్ బాబు’ (ఫైల్ ఫోటో)
6/ 67
మాస్ మహారాజ్ రవితేజ అసలు పేరు ‘రవిశంకర్ రాజు భూపతిరాజు’ (ఫైల్ ఫోటో)
7/ 67
రామ్ చరణ్ తేజ్ తన పూర్తి పేరులోని తేజ్ తీసేసి ఓన్లీ రామ్ చరణ్ గా కొనసాగుతున్నాడు.
8/ 67
హీరో నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు (ఫైల్ ఫోటో)
9/ 67
రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ తన పేరులోని ధరమ్ తీసేసి సాయి తేజ్‌గా పేరు మార్చుకున్నాడు (పైల్ ఫోటో)
10/ 67
నందమూరి తారకరత్న అసలు పేరు నందమూరి ఓబులేసు (Image: Facebook)
11/ 67
శోభన్‌బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతి రావు (ఫేస్బుక్ ఫోటో)
12/ 67
సూపర్ స్టార్ కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ (ఫైల్ ఫోటో)
13/ 67
మురళీ మోహన్ అసలు పేరు రాజబాబు అప్పటికే రాజబాబు అనే కమెడియన్ ఉండటంతో తనపేరును మురళీ మోహన్‌గా మార్చుకున్నాడు. (ఫైల్ ఫోటో)
14/ 67
రాజేంద్రప్రసాద్ అసలు పేరు గద్దె వెంకట నారాయణ (file photo)
15/ 67
ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్ (పైల్ ఫోటో)
16/ 67
సినీ నటుడు అర్జున్ అసలు పేరు శ్రీనివాస సర్జ (ఫైల్ ఫోటో)
17/ 67
విక్రమ్ అసలు ‘కెనడీ జాన్ విక్టర్’ (ఫైల్ ఫోటో)
18/ 67
తమిళ హీరో సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్ (ఫైల్ ఫోటో)
19/ 67
సూర్య తమ్ముడు కార్తి పూర్తి పేరు కార్తీక్ అందులోని చివరి అక్షరాన్ని తొలిగించి కార్తిగా మారాడు ((Karthi / Instagram)
20/ 67
ధనుశ్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా (ఫైల్ ఫోటో)
21/ 67
తమిళ హీరో ఆర్య అసలు పేరు జంషెడ్ సెథిరాకాత్ (ఫైల్ ఫోటో)
22/ 67
తమిళ హీరో జీవా అసలు పేరు అమర్ చౌదరి (ఫైల్ ఫోటో)
23/ 67
తమిళ నటుడు నెపోలియన్ అసలు పేరు కుమరేసన్ దురైస్వామి (పైల్ ఫోటో)
24/ 67
సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్ (Twitter/Photo)
25/ 67
కేజీఎఫ్ ఫేమ్ యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ (ఫైల్ ఫోటో)
26/ 67
కన్నడ నటుడు దర్శన్ అసలు పేరు శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)
27/ 67
మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్ కుట్టీ ఇస్మాయిల్ పనిపరంబిల్ (Source: Twitter)
28/ 67
దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్ (ట్విట్టర్ ఫోటో)
29/ 67
అమితాబ్ బచ్చన్ పుట్టినపుడు తల్లి దండ్రులు పెట్టిన పేరు ‘ఇంక్విలాబ్’ ఆ తర్వాత అమితాబ్‌గా మార్చారు. (ఫైల్ ఫోటో)
30/ 67
అక్షయ్ కుమార్ సిల్వర్ స్క్రీన్ పేరైతే..ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజీవ్ హరి ఓం భాటియా (ఫైల్ ఫోటో)
31/ 67
అజయ్ దేవ్‌గణ్ అసలు పేరు విశాల్ దేవ్‌గణ్ (ఫైల్ ఫోటో)
32/ 67
సన్ని దేవోల్ అసలు పేరు విజయ్ సింగ్ దేవోల్ (ఫైల్ ఫోటో)
33/ 67
బాబీ దేవోల్ అసలు పేరు విజయ్ సింగ్ దేవోల్ (ఫైల్ ఫోటో)
34/ 67
ఒకప్పటి బాలీవుడ్ హీ మ్యాన్ సన్ని దేవోల్,బాబీ దేవోల్ తండ్రి ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ దేవోల్ (ఫైల్ ఫోటో)
35/ 67
ఒకప్పటి బాలీవుడ్ అగ్ర నటుడు జితేంద్ర అసలు పేరు రవి కపూర్ (ఫైల్ ఫోటో)
36/ 67
ఏఆర్ రెహ్మాన్ అసలు పేరు దిలీప్ కుమార్ (ఫైల్ ఫోటో)
37/ 67
నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్ (ఫైల్ ఫోటో)
38/ 67
సన్ని లియోన్ అసలు పేరు కరణ్ జీత్ కౌర్ (ఫైల్ ఫోటో)
39/ 67
రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి
40/ 67
శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్ప
41/ 67
నదియా అసలు పేరు జరీనా మొయిదు
42/ 67
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి
43/ 67
నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ (File Photo)
44/ 67
సంఘవి అసలు పేరు కావ్య (File Photo)
45/ 67
నమిత అసలు పేరు భైరవి
46/ 67
సిమ్రాన్ అసలు పేరు రిషి బాల నావెల్ (File Photo)
47/ 67
అంజలి అసలు పేరు బాలాత్రిపుర సుందరి (File Photo)
48/ 67
స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు (File Photo)
49/ 67
జయప్రద అసలు పేరు లలితా రాణి (File Photo)
50/ 67
జయసుధ అసలు పేరు సుజాత నిడదవోలు (File Photo)
51/ 67
శారద అసలు పేరు సరస్వతి దేవీ (File Photo)
52/ 67
రేవతి అసలు పేరు ఆశా కుట్టి (File Photo)
53/ 67
రాధ అసలు పేరు ఉదయ చంద్రిక నాయర్ (File Photo)
54/ 67
నటి భానుప్రియ అసలు పేరు మంగభామ (File Photo)
55/ 67
రంభ అసలు పేరు విజయలక్ష్మి
56/ 67
రాశీ అసలు పేరు మంత్ర
57/ 67
సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ్ (ఫైల్ ఫోటో)
58/ 67
సినీ నటి ఖుష్బు అసలు పేరు నఖత్ ఖాన్ (ఫైల్ ఫోటో )
59/ 67
పూర్ణ అసలు పేరు షమ్నా ఖాసిమ్ (పైల్ ఫోటో)
60/ 67
మీరా జాస్మిన్ అసలు పేరు మేరీ జాస్మిన్ (ఫైల్ ఫోటో)
61/ 67
స్నేహ అసలు పేరు సుహాసిని (ఫైల్ ఫోటో)
62/ 67
ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మాల అసలు పేరు నిర్మల. తనకు నటిగా అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌కు కృతజ్ఞతగా తన పేరు ముందు విజయ చేర్చుకుంది. (పైల్ ఫోటో)
63/ 67
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత సినిమాల్లోకి రాకముందు ఆమె అసలు పేరు కోమలవల్లి (ఫైల్ ఫొటో)
64/ 67
అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి Photo: facebook.com/AnushkaShetty
65/ 67
జమునా అసలు పేరు జనా బాయి (Twitter/Photo)
66/ 67
తెలుగు తెర సీతగా ఫేమస్ అయిన అంజలి దేవి అసలు పేరు అంజమ్మ.. ఆ తర్వాత డ్రామాల కోసం అంజనీ కుమారిగా మారింది. సినిమాల్లో మాత్రం అంజలి దేవిగా ఆమె పేరు స్థిర పడిపోయింది. (Facebook/Photo)