Home » photogallery » movies »

CHIRANJEEVI MEGA154 TO RELEASE FOR SANKRANTI COMPETING WITH PRABHAS AND VIJAY MOVIES HERE ARE THE DETAILS SR

Chiranjeevi : సంక్రాంతి బరిలో చిరంజీవి.. ప్రభాస్, విజయ్ సినిమాలతో పోటీ..

Chiranjeevi : చిరంజీవి దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఓ ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది. ఈ మెగా మాస్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదలకానుందని ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.