Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

Chiranjeevi - Mani Sharma | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు మణి శర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు టాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఇపుడు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో పదకొండో చిత్రం ‘ఆచార్య’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తంగా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల విషయానికొస్తే..