Home » photogallery » movies »

CHIRANJEEVI LAUNCHED THE RAVI TEJA 70TH MOVIE RAVANASURA HERE ARE THE DETAILS SR

Raviteja | Chiranjeevi : రవితేజ రావణాసురను లాంచ్ చేసిన చిరంజీవి.. పిక్స్ వైరల్..

Raviteja | రవితేజ కెరీర్‌లో 70వ సినిమాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మతో తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రావ‌ణాసుర టైటిల్‌ను ఫైన‌ల్ చేశారు.