హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi | Godfather : చిరంజీవి గాడ్‌ఫాదర్ టీఆర్పీ రేటింగ్ మరి ఇంత తక్కువా.. ఊహించి ఉండరు..

Chiranjeevi | Godfather : చిరంజీవి గాడ్‌ఫాదర్ టీఆర్పీ రేటింగ్ మరి ఇంత తక్కువా.. ఊహించి ఉండరు..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన పోయిన ఏడాది గాడ్ ఫాదర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కు రీమేక్‌గా వచ్చింది. మంచి అంచనాల నడుమ వచ్చిన అనుకున్న రేంజ్‌లో అలరించలేకపోయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోన్న గాడ్ ఫాదర్ ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయ్యింది.

Top Stories