Home » photogallery » movies »

CHIRANJEEVI IN NOT ONLY THE GOD FATHER IN TOLLYWOOD BUT ALSO LOT OF PEOPLE THERE SAYS NARESH VK PK

Chiranjeevi - Naresh: చిరంజీవిపై నరేష్ సంచలన వ్యాఖ్యలు.. మోహన్ బాబు కంటే సినీ పెద్దలెవరు..?

Chiranjeevi - Naresh: ఇండస్ట్రీలో చిరంజీవి (Chiranjeevi - Naresh) మాత్రమే కాదు చాలా మంది పెద్దలు ఉన్నారని.. అన్నింటికీ చిరంజీవి ఒక్కడే పెద్ద అనడం సరైంది కాదని చెప్పాడు. ఇది విన్న తర్వాత మెగా అభిమానులతో పాటు చిరు వర్గం కూడా నరేష్‌పై ఫైర్ అవుతున్నారు.