Home » photogallery » movies »

CHIRANJEEVI HOSTED 80S STARS REUNION PARTY IN HIS NEW HOUSE SR

చిరంజీవి ఇంట్లో జబర్దస్త్ పార్టీ.. హాజరైన అలనాటి తారలు..

సైరా సినిమాతో మంచి హిట్ అందుకుని జోష్ మీదున్నా చిరంజీవి తన పాత మిత్రులతో కలిసి అదిరిపోయే పార్టీ చేసుకున్నాడు. 80ల్లో తనతో కలిసి నటించిన వాళ్లే కాకుండా.. అందర్నీ పిలిచి పెద్ద పార్టీ ఇచ్చాడు మెగాస్టార్. సాధారణంగా ప్రతీ ఏడాది ఈ రెట్రో మీట్ జరుగుతూనే ఉంది. తొమ్మిదేళ్లుగా ఒక్కోచోట జరుగుతున్న ఈ ఈవెంట్ ఈ సారి చిరంజీవి ఇంటికి వచ్చింది. ఈ పార్టీలో మోహన్ లాల్, ఖుష్బూ, రాధిక, సుమలత, నదియా, భాగ్యశ్రీ, రమ్యకృష్ణ, జయసుధ, లిజీ, పూర్ణిమ భాగ్యరాజ్, వెంకటేష్, భానుచందర్, నరేష్, సురేష్ లాంటి చాలా మంది స్టార్స్ ఈ పార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది.