హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. గాఢ్ ఫాదర్‌కు సీక్వెల్... !

God Father: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. గాఢ్ ఫాదర్‌కు సీక్వెల్... !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ చిత్రం గాడ్ ఫాదర్. మరో మూడు రోజుల్లో ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది. అయితే ఈ సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ... గాడ్ ఫాదర్ సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.