Home » photogallery » movies »

CHIRANJEEVI GODFATHER UPDATE DIRECTOR MOHAN RAJA GAVE A CRAZY UPDATE FROM GODFATHER SONG SHOOT SR

Chiranjeevi | Godfather : గాడ్‌‌‌‌ఫాదర్ నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు మోహన్ రాజా..

Chiranjeevi : ఇటీవలే ఆచార్యతో ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే పలు సినిమాలు ప్రకటించారు. అందులో కొన్ని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇక అది అలా ఉంటే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న గాడ్ ఫాదర్ గురించి ఓ అప్ డేట్ వచ్చింది.