హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : చిరంజీవి గాడ్‌ఫాదర్ సెన్సార్ పూర్తి.. బయటకు వచ్చిన ఫస్ట్ రివ్యూ..

Chiranjeevi : చిరంజీవి గాడ్‌ఫాదర్ సెన్సార్ పూర్తి.. బయటకు వచ్చిన ఫస్ట్ రివ్యూ..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు విరామం విచ్చి.. వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైంది.. మోహన రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదలవుతోంది.