హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : ప్రముఖ ఓటీటీలో గాడ్ ఫాదర్.. స్ట్రీమింగ్ పార్ట్‌నర్ లాక్డ్..

Chiranjeevi : ప్రముఖ ఓటీటీలో గాడ్ ఫాదర్.. స్ట్రీమింగ్ పార్ట్‌నర్ లాక్డ్..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు విరామం విచ్చి.. వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైంది.. మోహన రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌. మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదలైంది.