హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi - God Father: ‘గాడ్ ఫాదర్’ సహా చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన రీమేక్ మూవీస్ ఇవే..

Chiranjeevi - God Father: ‘గాడ్ ఫాదర్’ సహా చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన రీమేక్ మూవీస్ ఇవే..

Chiranjeevi Remakes - God Father | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్. విజయ దశమి కానుకగా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ మూవీ కూడా మలయాళంలో హిట్టైన ‘లూసీఫర్’ మూవీకి తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా ఫస్ట్ షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తంగా చిరంజీవి కెరీర్‌లో హిట్స్‌గా నిలిచిన రీమేక్ సినిమాల విషయానికొస్తే..

Top Stories