Home » photogallery » movies »

CHIRANJEEVI GOD FATHER TEASER RELEASE DATE FIXED ON MEGASTAR BIRTHDAY TA

Chiranjeevi As God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్..

Chiranjeevi As God Father | మెగాస్టార్  చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.