హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీతో పాటు ..వేదిక కూడా ఫిక్స్.. !

God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీతో పాటు ..వేదిక కూడా ఫిక్స్.. !

మెగాస్టార్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్, ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేశారు. అంతే కాకుండా వేదిక కూడా ఖరారు చేశారు మేకర్స్.

Top Stories