హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father Closing Collections: గాడ్ ఫాదర్ క్లోజింగ్ కలెక్షన్స్.. మెగాస్టార్‌కు ఏకు మేకులా మారిన రీమేకు.. టోటల్ లాస్ ఎంతంటే..

God Father Closing Collections: గాడ్ ఫాదర్ క్లోజింగ్ కలెక్షన్స్.. మెగాస్టార్‌కు ఏకు మేకులా మారిన రీమేకు.. టోటల్ లాస్ ఎంతంటే..

Chiranjeevi - God Father Box Office Collections : ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. విజయ దశమి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. మొత్తం వసూళ్లు ఎంతంటే..

Top Stories