హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోన్న చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ.. ఎప్పుడంటే.. !

God Father: ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోన్న చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ.. ఎప్పుడంటే.. !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదల అయ్యింది. అయితే ఇప్పుడు చిరు సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

Top Stories