హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: చిరంజీవి కీలక నిర్ణయం.. తక్కువ థియేటర్లలో గాడ్ ఫాదర్ రిలీజ్..!

God Father: చిరంజీవి కీలక నిర్ణయం.. తక్కువ థియేటర్లలో గాడ్ ఫాదర్ రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా లూసిఫర్ మూవీకి రిమేక్, మోహన్ రాజ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో తొలిసారిగా తెలుగు సినిమాలో నటించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఓ వార్త ఒకటి వైరల్ అవుతోంది.