హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chirnajeevi - God Father : గాడ్ ఫాదర్‌లో చిరంజీవి, సల్మాన్ లతో స్టెప్పులు వేయించనున్న ప్రభుదేవా..

Chirnajeevi - God Father : గాడ్ ఫాదర్‌లో చిరంజీవి, సల్మాన్ లతో స్టెప్పులు వేయించనున్న ప్రభుదేవా..

Chirnajeevi - God Father : మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. తాజాాగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లతో ప్రభుదేవా అదిరిపోయే పాటకు స్పెప్పులు వేయించనున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేశారు.

Top Stories