హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ సినిమాల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ తెలుసా..

Chiranjeevi : చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ సినిమాల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ తెలుసా..

Chiranjeevi : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ కోవలో ఈయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తర్వాత వరుసగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల సినిమాలను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం చేస్తోన్న ‘గాడ్ ఫాదర్’, భోళా శంకర్’ సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఇపుడు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Top Stories