హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : చిరంజీవి పెద్ద మనస్సు.. రక్త దాతలకు చిరు భద్రత కార్డులు..

Chiranjeevi : చిరంజీవి పెద్ద మనస్సు.. రక్త దాతలకు చిరు భద్రత కార్డులు..

Chiranjeevi : చిరంజీవి దాన గుణం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ స్థాపించి.. ఎందరికో అండగా నిలిచారు. అంతేకాదు అవసరమున్న వారికి ఆర్థికంగా చేయూతనిచ్చారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు అండగా నిలిచి, నిత్య అవసరాలను పంపిణీ చేసి మరోసారి మనస్సున్న మహారాజు అనిపించుకున్నారు. ఇక అది అలా ఉంటే ఆయన ఈరోజు చిరు భద్రత కార్డుల పేరుతో ఇన్సూరెన్స్ పత్రాలను అభిమానులకు పంచారు.

Top Stories