Home » photogallery » movies »

CHIRANJEEVI FULFILL LAST WISH OF HIS FAN PHOTOS VIRAL SB

Chiranjeevi:మెగాస్టార్ మంచి మనసు.. అభిమాని చివరి కోరిక తీర్చిన చిరంజీవి..!

చిరంజీవి ఈ పేరు తెలియని వారుండరు. టాలీవుడ్ మెగాస్టార్‌గా.. వెండితెరపై ఓ వెలుగు వెలిగినా వెలుగుతున్న స్టార్ హీరో. చిరు అంటే చిన్న పిల్లలకు కూడా ఇష్టమే. చిరు స్టెప్పులకే... ఎవరైనా ఫిదా కావాల్సిందే. అలాంటి మెగాస్టార్‌కు అభిమానులు కూడా ఎక్కువే. అయిత తన అభిమానుల్ని కూడా ఎంతో ఆనందంగా చూసుకుంటాడు చిరంజీవి. తాజాగా తన ఫ్యాన్ చివరి కోరిక తీర్చాడు చిరు.