Home » photogallery » movies »

CHIRANJEEVI EMOTIONAL TWEET ON RAKSHA BANDHAN FESTIVAL SLB

Chiranjeevi: రాఖీ కట్టించుకోవటమే కాదు..మాటివ్వాలి.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్

Raksha Bandhan: నేడు దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. అన్నదమ్ములు అక్కచెల్లెలకు రక్షణగా ఉండాలని పేర్కొంటూ ఆయన చేసిన ట్వీట్ మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేస్తోంది.