నిహారిక పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 9నే పెళ్లి కావడంతో కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అంబరాన్ని అంటేలా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే చెల్లి పెళ్లిలో పింక్ డ్రెస్సులో బాపు బొమ్మలా మెరిసిపోతుంది చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిప్పుడు.