హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi Dupe: ఎన్నో ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Chiranjeevi Dupe: ఎన్నో ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Megastar Chiranjeevi Dupe: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో రియల్ స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించి అభిమానుల గుండెల్లో సుప్రీం హీరో నుంచి మెగాస్టార్‌గా కొలువైన సంగతి తెలిసిందే కదా. ఇక చిరంజీవికి గత 30 యేళ్లుగా ఈయనే డూప్‌గా వ్యవహరిస్తున్నారనే విషయం తెలుసా.

Top Stories