హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi - Acharya : చిరంజీవి ‘ఆచార్య’ సహా హీరోయిన్ లేకుండా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించిన హీరోలెవరున్నాంటే..

Chiranjeevi - Acharya : చిరంజీవి ‘ఆచార్య’ సహా హీరోయిన్ లేకుండా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించిన హీరోలెవరున్నాంటే..

Chiranjeevi - Acharya : సైరా నరసింహా రెడ్డి తర్వాత చిరంజీవి హీరోగా నటించిన మూవీ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తన తనయుడు రామ్ చరణ్‌తో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోందని చెప్పారు. కానీ కథలో హీరోయిన్ పాత్ర పంటి కింద రాయిలా ఉంటుందనే భావనతో ఈ సినిమాలో కథానాయిక లేకుండానే నటించారు చిరంజీవి. ఈయన తరహాలో హీరోయిన్ లేకుండా నటించిన హీరోలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

Top Stories