Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది ఈ దర్శకుడుతోనే ..

Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో స్ట్రెయిట్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాలను కూడా చేసాడు. అందులో ఎక్కువగా ఈ దర్శకుడు డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు పక్క భాషలను హిట్టైయిన సినిమాలను తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసాడు.