Home » photogallery » movies »

CHIRANJEEVI COMPLETED 43 YEARS IN TOLLYWOOD FILM INDUSTRY AS ACTOR PRANAM KHAREEDU TO GOD FATHER TA

Chiranjeevi@43Years: చిరంజీవి సరసన నటించిన మొదటి హీరోయిన్ ఎవరో తెలుసా..

'ఆగ‌స్టు 22 చిరంజీవి పుట్టిన రోజైతే సెప్టెంబ‌రు 22 నటుడిగా పుట్టినరోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయం చేసి మీ ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేని రోజు' అని చిరంజీవి భావోద్వేగం చెందారు.ఈ సందర్భంగా చిరు నట ప్రస్థానంపై చిన్న ఫోకస్. ఇక చిరంజీవి సరసన నటించిన తొలి హీరోయిన్ ఎవరంటే..