హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : చిరంజీవి వారసురాలిగా రాజకీయాల్లోకి ఉపాసన.. క్రేజీ న్యూస్ వైరల్..

Chiranjeevi : చిరంజీవి వారసురాలిగా రాజకీయాల్లోకి ఉపాసన.. క్రేజీ న్యూస్ వైరల్..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు విరామం విచ్చి.. వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైంది.. మోహన రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో పాల్గోన్నారు.

Top Stories