Chiranjeevi - Puneeth: పునీత్ పార్థివదేహం చూసి ఏడుపు ఆపుకోలేకపోయిన చిరంజీవి.. శివన్నను పట్టుకుని ఎమోషనల్..

Chiranjeevi - Puneeth: పునీత్ రాజ్‌కుమార్‌కు (Chiranjeevi - Puneeth) తెలుగు హీరోలు నివాళులు అర్పిస్తున్నారు. బాలయ్య, ఎన్టీఆర్ ఉదయమే బెంగళూరు కంఠీరవ స్టేడియంకు వచ్చి పునీత్ పార్థిక దేహానికి నివాళులు అర్పించగా.. చిరంజీవి మధ్యాహ్నం వచ్చాడు. ఆయనతో పాటు వెంకటేష్, అలీ, శ్రీకాంత్ కూడా ఉన్నారు.