Home » photogallery » movies »

CHIRANJEEVI BIRTHDAY SPECIAL TWO GIFTS ARE IN THE MAKING HERE ARE THE DETAILS SR

Chiranjeevi : చిరంజీవి బర్త్ డే స్పెషల్.. రెండు భారీ కానుకలు.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

Chiranjeevi : ఇటీవలే ఆచార్యతో ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో కొన్ని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు రెడీగా ఉన్నాయి. అది అలా ఉంటే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రెండు భారీ కానుకలు రెడీ అవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం..