Home » photogallery » movies »

CHIRANJEEVI BIRTHDAY SPECIAL GHARANA MOGUDU ARRIVING TO THEATRES ON THIS AUGUST 22ND ONE MORE TIME SR

Chiranjeevi : చిరంజీవి బర్త్ డే స్పెషల్.. థియేటర్స్‌లో మరోసారి ఆ మెగా బ్లాక్ బస్టర్..

Chiranjeevi : ఇటీవలే ఆచార్యతో ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే పలు సినిమాలు ప్రకటించారు. అందులో కొన్ని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు రెడీగా ఉన్నాయి.