హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi Balayya: చిరు, బాలయ్య, రజినీ బాటలో ప్రమోషన్ పొందిన హీరో విక్రమ్..

Chiranjeevi Balayya: చిరు, బాలయ్య, రజినీ బాటలో ప్రమోషన్ పొందిన హీరో విక్రమ్..

Chiranjeevi Balakrishna Rajinikanth Vikram Grand Father | దక్షిణాది హీరోలు ఏజ్ 60 దాటినా.. ఇప్పటికీ హీరోలుగా సత్తా చూపెడుతూనే ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ కూడా ఏజ్ 60 దాటినా మనవళ్లు పుట్టినా... కుర్ర హీరోలతో పోటీ పడ్డారు. ఈ జనరేషన్‌లో చిరంజీవి, బాలకృష్ణ, తమిళనాట రజినీకాంత్‌లకు మనవళ్లు, మనవరాళ్లు పుట్టినా.. ఇప్పటికీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. తాజాగా హీరో విక్రమ్ కూడా తాతగా ప్రమోషన్ పొందాడు. ఈయన కూతురు కూడా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో హీరోగా నటిస్తూ.. తాత అయిన హీరోల లిస్టులో ఇతను చేరాడు.

Top Stories